సూర్యోదయం లోని వెచ్చని వెలుగులా,లేత భానుడి బంగారు కిరణం లా ,నీ జీవితంలోని ప్రతి వస్తువు మారాలి అందముగా,స్ఫూర్తి పొందాలి నీవు బంధు మిత్రుల నుండి,సంతోషకరమైన వార్తలతో,
ఉత్తేజకరమైన ఊసులతో,
ప్రతి రోజూ గడవాలి ఉల్లాసంగా,
మరచిపోని కావ్యంలా………..
రచన…ఎం.ఎన్. ఎన్. కుమార్.
Cartoons Sence
More
Galleries