ఒక చిన్న చిరునవ్వు ,
ఒక చిరు మందహాసం,
ఒక చిన్న ఓర చూపు,
ఒక చిన్న పలకరింపు,
ఒక చిన్న మాట,
ఒక చిన్న సాయం,
ఒక చిన్న ఊసు,
ఒక చిన్న జ్ఞాపకం,
నన్ను, నా జీవితాన్ని మార్చివేసింది,
అది తెలుసుకునే లోపే అంతా అయిపోయింది,
కాలం గడిచిపోయింది,
సమయం మించిపోయింది,
ఆనందం అందనంత దూరంలో నిలిచిపోయింది.
Cartoons Sence
More
Galleries