Monday - December 23, 2024

ఆమె

ఆమె
భావం
స్వభావం
రూపం
స్వరూపం
నాలో

నా స్వరూపంలో నా హృదయంలో
నా రక్తంలో
నా రక్త కణంలో
నా కణ కణం లో
ఆణువులో
అనువణువులో
నిండి ఉందని తెలుసా నీకు,
ఎందుకో
నా భావాలకు అర్ధం,
స్తానం,
నా తలపులకు, వలపులకు, ఊహలకు,
నా అనురాగాల మాలలకు,
రూపం ఆమే గనుక.

Related Posts

Cartoons Sence

Galleries

Latest Updates