మీరంటే ఇష్టపడే వారిని దూరం చేసు కోవద్దు,
మీ అవసరం ఉన్న వారికి పనుందని చెప్పవద్దు,
మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయవద్దు,
మిమ్మల్నే తలచుకునే వారిని మరచిపోవద్దు,
మీ నుంచి ఏమీ కోరకుండానే మిమ్మల్ని అభిమానించే వారిని చిన్న చూపు చూడవద్దు,
ఏదో ఒక లాభం లేకుండా ఎవరూ కనీసం పలకరించని ఈ రోజుల్లో , మానవ సంబంధాలు వ్యాపారమైపోతుంటే
అలాంటి అభిమానం పొగుట్టుకుంటే మళ్ళీ దొరకడం చాలా కష్టం….
రచన..ఎం.ఎన్. ఎస్.కుమార్. on 31st July 2019
Monday - December 23, 2024